Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

కనిగిరి నూతన డీఎస్పీగా మద్ది శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కనిగిరి నూతన డీఎస్పీగా మద్ది శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ

వార్త ముఖ్యాంశాలు

  • కనిగిరి నూతన డీఎస్పీగా మద్ది శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ కనిగిరి: కనిగిరి నూతన డీఎస్పీగా మద్ది శ్రీనివాసరావు గారు బాధ్యతలు స్వీకరించారు.
  • ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.
  • కనిగిరి సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు ఆకాంక్షించారు.

కనిగిరి నూతన డీఎస్పీగా మద్ది శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ

కనిగిరి: కనిగిరి నూతన డీఎస్పీగా మద్ది శ్రీనివాసరావు గారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

కనిగిరి సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మద్ది శ్రీనివాసరావు గారికి పలువురు ప్రముఖులు, స్థానికులు అభినందనలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *