Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

గాలి సుబ్బమ్మ మృతదేహానికి నివాళులర్పించిన యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గాలి సుబ్బమ్మ మృతదేహానికి నివాళులర్పించిన యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వే కోడూరు: రైల్వే కోడూరు మండలం గంగరాజుపోడు గ్రామానికి చెందిన గాలి సుబ్బమ్మ మృతి చెందడంతో విషయం తెలుసుకున్న రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి వారి స్వగృహానికి చేరుకుని…
  • అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
  • ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రైల్వే కోడూరు: రైల్వే కోడూరు మండలం గంగరాజుపోడు గ్రామానికి చెందిన గాలి సుబ్బమ్మ మృతి చెందడంతో విషయం తెలుసుకున్న రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి వారి స్వగృహానికి చేరుకుని పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *