Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికల్లో ముందు నియోజవర్గం కోటి విడుదల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికల్లో ముందు నియోజవర్గం కోటి విడుదల

*ఏపీలో స్థానిక ఎన్నికల ముందు నియోజకవర్గానికో రూ.కోటి విడుదల*

అమరావతి :

ఏపీలో అభివృద్ధి పనుల కోసం నియోజకవర్గానికో రూ. కోటి చొప్పున రూ.175 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. జనరల్ కేటగిరికి రూ. 108.34కోట్లు, ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.51.91కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.14.74కోట్లు కేటాయించింది. ఈ నిధులను కేవలం ప్రభుత్వ ఆస్తుల నిర్మాణం కోసమే వాడాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలు స్థానిక ప్రజల తక్షణ అవసరమైన తాగునీరు, డ్రైనేజీ, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల ఆధునికీకరణ కోసం నిధులను వాడాల్సి ఉంటుంది…

ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికల్లో ముందు నియోజవర్గం కోటి విడుదల

ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికల్లో ముందు నియోజవర్గం కోటి విడుదల

Leave a comment

Your email address will not be published. Required fields are marked *