Monday, 7 September 2026
  • Home  
  • *ఎల్పీజీ సిలిండర్‌ బుకింగ్‌ నిబంధనల్లో మార్పులు.. వినియోగదారులకు భారీ ఊరట..!*
- ఆంధ్రప్రదేశ్

*ఎల్పీజీ సిలిండర్‌ బుకింగ్‌ నిబంధనల్లో మార్పులు.. వినియోగదారులకు భారీ ఊరట..!*

*ఎల్పీజీ రీఫిల్‌ బుకింగ్‌ గడువు 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గింపు.**ఇకపై 25 రోజుల తర్వాతే తదుపరి సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం.**గ్రామీణ ప్రాంతాల ఎల్పీజీ వినియోగదారులకు 45 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు ఊరట.**గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని గృహ వినియోగదారులకు ఒకటే 25 రోజుల నిబంధన.**రీఫిల్‌ బుకింగ్‌ వ్యవధిని తగ్గించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయం..*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.