Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ZPHS ఏడునూతుల‌కు మండల స్థాయి CMSTT – చెకుముకి సైన్స్ పరీక్షలో 1వ స్థానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ZPHS ఏడునూతుల‌కు మండల స్థాయి CMSTT – చెకుముకి సైన్స్ పరీక్షలో 1వ స్థానం

వార్త ముఖ్యాంశాలు

  • ZPHS కొడకండ్లలో నిర్వహించిన మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ (CMSTT) లో ZPHS ఏడునూతుల విద్యార్థులు ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు.
  • ఈ పోటీలో పాల్గొని జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనవారు: నూతనగంటి దుర్గ వర్షిత (10వ తరగతి) బోనగిరి మానస (9వ తరగతి) రాసాల అభినయ్ (8వ తరగతి) ఈ ముగ్గురు విద్యార్థులు 28-11-2025న జిల్లా స్థాయిలో కూడా మా పాఠశాల ప్రతిష్ట పెంచాలని ఆశిస్తూ, ZPHS ఏడునూతుల…
  • ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్ కుమార్, రాంబాబు, ఈర్య, సోమేశ్వర్, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొన్నారు.

ZPHS కొడకండ్లలో నిర్వహించిన మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ (CMSTT) లో ZPHS ఏడునూతుల విద్యార్థులు ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు.

ఈ పోటీలో పాల్గొని జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనవారు:

నూతనగంటి దుర్గ వర్షిత (10వ తరగతి)

బోనగిరి మానస (9వ తరగతి)

రాసాల అభినయ్ (8వ తరగతి)

ఈ ముగ్గురు విద్యార్థులు 28-11-2025న జిల్లా స్థాయిలో కూడా మా పాఠశాల ప్రతిష్ట పెంచాలని ఆశిస్తూ, ZPHS ఏడునూతుల బోధనా సిబ్బంది అందరూ వారిని అభినందించారు.

ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్ కుమార్, రాంబాబు, ఈర్య, సోమేశ్వర్, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *