Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

మూడు రోజుల జీవన విద్య వర్క్ షాప్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మూడు రోజుల జీవన విద్య వర్క్ షాప్

వార్త ముఖ్యాంశాలు

  • ఈ ఆధునిక యుగంలో ప్రతి మానవుడు ఉదయం లేచినప్పుడు సంధి రాత్రి పడుకునే వరకు తన నిత్యజీవిత విధానంలో పని ఒత్తిడి వల్ల ఉరుకులు పరుగుల జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఈ ఒత్తిడి నుండి తట్టుకోవడానికి కావలసిన జీవన మార్గాన్ని ఎలా ఉండాలి అన్న అంశం మీద మూడు…

ఈ ఆధునిక యుగంలో ప్రతి మానవుడు ఉదయం లేచినప్పుడు సంధి రాత్రి పడుకునే వరకు తన నిత్యజీవిత విధానంలో పని ఒత్తిడి వల్ల ఉరుకులు పరుగుల జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఈ ఒత్తిడి నుండి తట్టుకోవడానికి కావలసిన జీవన మార్గాన్ని ఎలా ఉండాలి అన్న అంశం మీద మూడు రోజుల జీవన విద్య వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు ఈ వేదిక ఆన్ హద్ ఎన్కో ఫార్మసీ లో నిర్వహిస్తున్నట్లు ఇది ఒక వర్క్ షాప్ ని అక్టోబర్ రెండో తారీకు నుంచి 4వ తేదీ అనగా శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహిస్తున్నట్లు రాజేష్ గారు తెలిపారు ఆసక్తి కలిగిన వారు తన యొక్క కాంటాక్ట్ నెంబర్ 9390990539 కు కాంటాక్ట్ చేయాలని కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *