Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగ 3.0 విజయవంతమే లక్ష్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పల్లె పండుగ 3.0 విజయవంతమే లక్ష్యం

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామ పంచాయతీ పరిధిలో సెప్టెంబర్ 29న నిర్వహించనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచించారు.
  • వింజమూరు ఎంపీడీవో కార్యాలయంలో పల్లె పండుగ 3.0 ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
  • ఎమ్మెల్యే కాకర్ల సురేష్, నియోజకవర్గ పరిశీలకులు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమావేశంలో పాల్గొని ఏర్పాట్లపై సమీక్షించారు.

ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామ పంచాయతీ పరిధిలో సెప్టెంబర్ 29న నిర్వహించనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచించారు.
వింజమూరు ఎంపీడీవో కార్యాలయంలో పల్లె పండుగ 3.0 ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్, నియోజకవర్గ పరిశీలకులు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమావేశంలో పాల్గొని ఏర్పాట్లపై సమీక్షించారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *