Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Krishna mandalam politics

నారాయణపేట

రేపు కృష్ణ మండలంలో ఎంపీ డీకే అరుణమ్మ పర్యటన

కృష్ణ మండలంలో రేపు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పర్యటన వివరాలు: 🔹 ఉదయం 11:00 గంటలకు: కృష్ణ మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవన ప్రారంభోత్సవం. 🔹 ఉదయం 11:45 గంటలకు: మురహర్దొడ్డి గ్రామంలో మహిళా సంఘ భవనం (VO Building) ప్రారంభోత్సవం. ఈ కార్యక్రమాలకు మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల రాష్ట్ర, జిల్లా, మండల పదాధికారులు, అన్ని మోర్చాల నాయకులు, బూత్ స్థాయి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ కృష్ణ మండల శాఖ కోరింది.