బీమా
బీమా సంస్కరణలపై అభిప్రాయాల గడువు పొడిగింపు
బీమా పంపిణీ సంస్కరణలపై సూచనలు సమర్పించే గడువును అక్టోబర్ 25 నుంచి 31, 2026 వరకు ఐఆర్డీఏఐ పొడిగించినట్లు చెక్కర్ల కొడుతున్నాయి . అక్టోబర్ 24న విడుదలైన ప్రకటన ప్రకారం, ఇప్పటికే 650కిపైగా స్పందనలు అందాయి. సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు, సూచనలను పొడిగించిన గడువులోగా సమర్పించేందుకు ఈ నిర్ణయంతో అవకాశం లభించింది.
