Wednesday, 30 September 2026

Tag: India News

జాతీయ అంతర్జాతీయ

గ్రామీణ రోడ్లపై ఏఐ నిఘా

దేశవ్యాప్తంగా గ్రామీణ రహదారి ప్రాజెక్టుల నాణ్యతను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధస్సు ఆధారిత టూల్‌ను వినియోగిస్తోంది. రోడ్ల నిర్మాణానికి సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను ఏఐతో పరిశీలించి, డిజైన్ లోపాలు, అంచనాల్లో తేడాలు, సాంకేతిక సమస్యలను ముందుగానే గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. ప్రాజెక్టుల పరిశీలన వేగవంతం కావడంతో పాటు ప్రజాధనం సమర్థవంతంగా వినియోగించేందుకు ఈ సాంకేతిక విధానం ఉపయోగపడనుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.