శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
నెల్లూరు జీజీహెచ్‌లో మానవత్వం చాటుకున్న సిబ్బంది, దాతలు.
నెల్లూరు జీజీహెచ్‌లో మానవత్వం చాటుకున్న సిబ్బంది, దాతలు. భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మహిళకు సెక్యూరిటీ సూపర్వైజర్ ధనశేఖర్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. జీజీహెచ్ సూపర్వైజర్లు, శానిటైజర్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందితో పాటు పలువురు దాతలు తమ వంతు సహకారం అందించారు.


