Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #నెల్లూరుఎన్నికలు #నెల్లూరునగరపాలకసంస్థ #స్థానికఎన్నికలు2026 #ఎన్నికలవార్తలు #NelloreElections #NelloreNews #MunicipalElections2026 #AndhraPradesh #PunnamiNews

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు ఎన్నికల బరిలో 217 మంది

8 వార్డులు ఏకగ్రీవం.. 509 పోలింగ్ కేంద్రాలు: నెల్లూరు నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలు–2026 గణాంకాల ప్రకారం నగరంలోని మొత్తం 72 వార్డుల్లో ఎనిమిది వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 36, 38, 39, 40, 41, 44, 46, 47 వార్డులు ఏకగ్రీవం కాగా, ఎన్నికల బరిలో 217 మంది అభ్యర్థులు ఉన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 4,89,351 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,37,972 మంది, మహిళలు 2,51,293 మంది, ట్రాన్స్‌జెండర్లు 86 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 13,321 మంది అధికంగా ఉన్నారు. మొత్తం 509 పోలింగ్ కేంద్రాల్లో 126 సమస్యాత్మక కేంద్రాలు, 36 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల సంఖ్య 3,672గా ఉంది.