Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: తెలంగాణ జనగాం ఘనుపూర్ సముద్రాల

జనగాం

స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో విషాదం.. పొలం పనుల్లో ఉంటూ గుండెపోటుతో మహిళ మృతి

​జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన శనిగరం బుచ్చమ్మ (50) పొలం పనులు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు గురయ్యారు. బాయి దగ్గర ఉన్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. నిత్యం కష్టపడే ఆమె అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.