శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
కావలి మాజీ కౌన్సిలర్ చేవూరు మంగమ్మ కన్నుమూత
కావలి పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ చేవూరు మంగమ్మ సోమవారం తెల్లవారుజామున 12:10 గంటలకు కన్నుమూశారు. ఆమె భర్త చేవూరు తిరుపాలు కూడా మాజీ సీనియర్ కౌన్సిలర్‌గా పనిచేశారు. మంగమ్మ మరణవార్తను కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
