Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

లోతట్టు ప్రాంతాలు పరిశీలించిన లంక నితీష్ మైలవరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
లోతట్టు ప్రాంతాలు పరిశీలించిన లంక నితీష్ మైలవరం

*లోతట్టు ప్రాంతాలను పర్యటించిన… లంక లితీష్….*

*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరంలోని లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు తుపాను ప్రభావంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలలోని భాగంగా మైలవరం నియోజకవర్గ శాసనసభ్యలు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు మైలవరం నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు లంక లితీష్ ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాలను పర్యటించి కాలువలు, పూడికతితలు, రహదారులను జెసిబి సహాయంతో తక్షణ చర్యలను చేపట్టారు.ఈ సందర్భంగా లోతట్టు ప్రజలు అప్రమత్తం గా ఉండాలి అన్నారు….*

లోతట్టు ప్రాంతాలు పరిశీలించిన లంక నితీష్ మైలవరం

లోతట్టు ప్రాంతాలు పరిశీలించిన లంక నితీష్ మైలవరం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *