Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

SIR పోగ్రామ్ లో కొండాపురం మండల రీసెర్చ్ కో ఆర్డినేటర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
SIR పోగ్రామ్ లో కొండాపురం మండల రీసెర్చ్ కో ఆర్డినేటర్

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లి గ్రామ సచివాలయం లో SIR పోగ్రామ్ కార్యక్రమం లో భాగంగా 182 బూత్ లో _BLO శివ ప్రసాద్ తో కలిసి పాల్గొన్న కొండాపురం మండల రీసెర్చ్ కో ఆర్డినేటర్ మూడోమంచు మురళీ .
  • ఉద్యోగస్తుడు YCP నాయకుడిగా మారటం పై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లి గ్రామ సచివాలయం లో SIR పోగ్రామ్ కార్యక్రమం లో భాగంగా 182 బూత్ లో _BLO శివ ప్రసాద్ తో కలిసి పాల్గొన్న కొండాపురం మండల రీసెర్చ్ కో ఆర్డినేటర్ మూడోమంచు మురళీ . ఉద్యోగస్తుడు YCP నాయకుడిగా మారటం పై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *