వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లి గ్రామ సచివాలయం లో SIR పోగ్రామ్ కార్యక్రమం లో భాగంగా 182 బూత్ లో _BLO శివ ప్రసాద్ తో కలిసి పాల్గొన్న కొండాపురం మండల రీసెర్చ్ కో ఆర్డినేటర్ మూడోమంచు మురళీ .
- ఉద్యోగస్తుడు YCP నాయకుడిగా మారటం పై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లి గ్రామ సచివాలయం లో SIR పోగ్రామ్ కార్యక్రమం లో భాగంగా 182 బూత్ లో _BLO శివ ప్రసాద్ తో కలిసి పాల్గొన్న కొండాపురం మండల రీసెర్చ్ కో ఆర్డినేటర్ మూడోమంచు మురళీ . ఉద్యోగస్తుడు YCP నాయకుడిగా మారటం పై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.