Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

SECOND INTERNATIONAL CONFERENCE లో SDM SIDDHARTHA MAHILA కళాశాల అధ్యాపకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
SECOND INTERNATIONAL CONFERENCE లో SDM SIDDHARTHA MAHILA కళాశాల అధ్యాపకులు

వార్త ముఖ్యాంశాలు

  • డిసెంబర్ 5, 6 .2025 వ తేదీన జరిగిన సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ * డైలాగ్ బిట్వీన్ వేదాంత అండ్ సైన్స్ బియాండ్ అటామస్ అండ్ అల్గారిథమ్స్ రిప్లై * అనే అంశంపై రెండు రోజులు జరిగిన అంతర్జాతీయ సదస్సులో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా…

డిసెంబర్ 5, 6 .2025 వ తేదీన జరిగిన సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్
* డైలాగ్ బిట్వీన్ వేదాంత అండ్ సైన్స్ బియాండ్ అటామస్ అండ్ అల్గారిథమ్స్ రిప్లై * అనే అంశంపై రెండు రోజులు జరిగిన అంతర్జాతీయ సదస్సులో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల
ఇండియన్ నాలెడ్జి కమిటీ వారు శ్రీమతి కె .శశి, డాక్టర్ అయినవోలు మంజుల పాల్గొని శ్రీ చైతన్య సరస్వతి ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందుకోవటం జరిగినది .ఈ సదస్సు శ్రీ చైతన్య సరస్వతి math,వెస్ట్ బెంగాల్ మరియు పిబి సిద్ధార్థ కాలేజ్, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా వారి సంయుక్త ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసినది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *