Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కుమార్తె వివాహానికి ఎస్సీవీకి ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కుమార్తె వివాహానికి ఎస్సీవీకి ఆహ్వానం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ కాళహస్తి, జూన్ 18, (పున్నమి న్యూస్) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుడు, బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి తన కుమార్తె వివాహ మహోత్సవానికి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడును సాదరంగా ఆహ్వానించారు.
  • ఈ మేరకు ఆయన శ్రీకాళహస్తిలోని ఎస్సీవీ నాయుడు నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
  • ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, ఆయన అనుచరులు భానుప్రకాష్ రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

శ్రీ కాళహస్తి, జూన్ 18, (పున్నమి న్యూస్) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుడు, బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి తన కుమార్తె వివాహ మహోత్సవానికి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడును సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన శ్రీకాళహస్తిలోని ఎస్సీవీ నాయుడు నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, ఆయన అనుచరులు భానుప్రకాష్ రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించారు. కార్యక్రమంలో పలువురు రాజకీయ, సామాజిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *