Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నిక ఏకగ్రీవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నిక ఏకగ్రీవం

వార్త ముఖ్యాంశాలు

  • పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నిక ఏకగ్రీవం పలమనేరు, సెప్టెంబర్ 29 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పాఠశాల యాజమాన్యం కమిటీ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి.
  • ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా సురేష్ కుమార్, వైస్ చైర్మన్ బ్లుల లను కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
  • ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ సురేష్, మాజీ కౌన్సిలర్ కృష్ణమూర్తి గౌడ్, సింగల్ విండో డైరెక్టర్ డిష్ రమేష్, సుదర్శన్ బాలాజీ, కృష్ణప్ప, చెన్నరాయప్ప తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నిక ఏకగ్రీవం

పలమనేరు, సెప్టెంబర్ 29 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పాఠశాల యాజమాన్యం కమిటీ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా సురేష్ కుమార్, వైస్ చైర్మన్ బ్లుల లను కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ సురేష్, మాజీ కౌన్సిలర్ కృష్ణమూర్తి గౌడ్, సింగల్ విండో డైరెక్టర్ డిష్ రమేష్, సుదర్శన్ బాలాజీ, కృష్ణప్ప, చెన్నరాయప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *