Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

మంగంపేట రైజింగ్‌ మిల్లుల సమస్యలపై సీఎంకు వినతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మంగంపేట రైజింగ్‌ మిల్లుల సమస్యలపై సీఎంకు వినతి

వార్త ముఖ్యాంశాలు

  • ఓబులవారిపల్లి: మంగంపేట చిన్న పరిశ్రమలు, రైజింగ్‌ మిల్లుల సమస్యలను పరిష్కరించి కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచాలని టీడీపీ సీనియర్‌ నాయకుడు గల్లా శ్రీనివాసులు కోరారు.
  • యువ నాయకుడు గల్లా భాను అవినాష్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు.
  • మిల్లులకు ముగ్గురాయి సరఫరాలో సమాన విధానం అమలు చేయాలని కోరారు.

ఓబులవారిపల్లి: మంగంపేట చిన్న పరిశ్రమలు, రైజింగ్‌ మిల్లుల సమస్యలను పరిష్కరించి కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచాలని టీడీపీ సీనియర్‌ నాయకుడు గల్లా శ్రీనివాసులు కోరారు. యువ నాయకుడు గల్లా భాను అవినాష్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. మిల్లులకు ముగ్గురాయి సరఫరాలో సమాన విధానం అమలు చేయాలని కోరారు. విద్యుత్‌, రవాణా, కార్మికుల ఖర్చులు పెరగడంతో పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సీఎంకు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *