Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

నెల రోజుల్లో సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు: మంత్రి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • AP: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై మంత్రి DSBV స్వామి స్పందించారు.
  • 'గతంలో ఇవ్వాల్సిన రెగ్యులరైజేషన్ను మా ప్రభుత్వమే అమలు చేసింది.
  • ఉద్యోగుల డిమాండ్ మేరకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్ను ఆర్థికశాఖకు పంపాం.

AP: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై మంత్రి DSBV స్వామి స్పందించారు. ‘గతంలో ఇవ్వాల్సిన రెగ్యులరైజేషన్ను మా ప్రభుత్వమే అమలు చేసింది. ఉద్యోగుల డిమాండ్ మేరకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్ను ఆర్థికశాఖకు పంపాం. ఆటోమేటిక్ లీవ్స్ సాంక్షన్ విధానం తెచ్చాం. ఇప్పటికే 14 వేల మందికి ప్రమోషన్లు ఇచ్చాం. మిగతా వారికీ రాబోయే నెల రోజుల్లో ఇస్తాం. త్వరలో కొత్త PRC వేస్తాం’ అని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *