Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

నేడు శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో విద్యుత్ కోత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నేడు శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో విద్యుత్ కోత

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి, మే 08 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి డివిజన్, స్థానిక 132/33 కేవీ మరియు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలలో నెలవారీ నిర్వహణ మరియు మరమ్మత్తు పనుల కారణంగా నేడు (శుక్రవారం) విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది.
  • ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కోత విధిస్తున్నట్లు విద్యుత్ శాఖ వర్గాలు వెల్లడించాయి.
  • అంతరాయం కలిగే ప్రాంతాలు: శ్రీకాళహస్తి పట్టణంతో పాటు ఏర్పేడు, బుచ్చినాయుడు కండ్రిక, తోటంబేడు మరియు కె.వి.బి పురం మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.

శ్రీకాళహస్తి, మే 08 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి డివిజన్, స్థానిక 132/33 కేవీ మరియు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలలో నెలవారీ నిర్వహణ మరియు మరమ్మత్తు పనుల కారణంగా నేడు (శుక్రవారం) విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కోత విధిస్తున్నట్లు విద్యుత్ శాఖ వర్గాలు వెల్లడించాయి. అంతరాయం కలిగే ప్రాంతాలు: శ్రీకాళహస్తి పట్టణంతో పాటు ఏర్పేడు, బుచ్చినాయుడు కండ్రిక, తోటంబేడు మరియు కె.వి.బి పురం మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ రూరల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. చిన్న రెడ్డప్ప ఒక ప్రకటనలో కోరారు. పనుల పూర్తిని బట్టి సరఫరా పునరుద్ధరణ ఉంటుందని ఆయన తెలిపారు. విద్యుత్ సంబంధిత ఫిర్యాదుల కోసం వినియోగదారులు APSPDCL అధికారిక వెబ్ సైట్ లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించగలరని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *