Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

NTR భరోసా పింఛన్ల పంపిణీ తేదీ మార్పు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
NTR భరోసా పింఛన్ల పంపిణీ తేదీ మార్పు

వార్త ముఖ్యాంశాలు

  • NTR భరోసా పింఛన్ల పంపిణీ తేదీ మార్పు 1.
  • భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు.
  • 2.

NTR భరోసా పింఛన్ల పంపిణీ తేదీ మార్పు

1. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు.
2. ప్రధాని పర్యటన కారణంగా ఆరు జిల్లాల్లో జులై 30న పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
3. పింఛన్ల పంపిణీకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఎంపికయ్యాయి.
4. పింఛన్ల కోసం జులై 29న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
5. ఆరు జిల్లాల్లో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం మొత్తం 514.42 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *