Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగకు తరలివెళ్లే ప్రజలకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాట్లు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివెళ్తున్న ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భోజనం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు.

పల్లె పండుగకు తరలివెళ్లే ప్రజలకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాట్లు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి.

పల్లె పండుగకు తరలివెళ్లే ప్రజలకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాట్లు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *