Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు

వార్త ముఖ్యాంశాలు

  • కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 24:(పున్నమి ప్రతినిధి ): ఈ రోజు కొత్తగూడెం జిల్లాపాల్వంచ పెద్దమ్మతల్లి గుడి దగ్గరలోని ఫంక్షన్ హాల్ లొ mla సమక్షంలో జరిగిన ఇందిరమ్మ ఇల్లు పంపకాలు విషయంలో BC కేటగిరీ కి తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు బై రెడ్డి…
  • బీసీలకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అని తేల్చి చెప్పారు..

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 24:(పున్నమి ప్రతినిధి ):
ఈ రోజు కొత్తగూడెం జిల్లాపాల్వంచ పెద్దమ్మతల్లి గుడి దగ్గరలోని ఫంక్షన్ హాల్ లొ mla సమక్షంలో జరిగిన ఇందిరమ్మ ఇల్లు పంపకాలు విషయంలో BC కేటగిరీ కి తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు mla ని నీలాదీశారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులతో అన్నివర్గాలకి ఇళ్లు కేటాయించాలని ఒకవర్గనికేయివ్వటం అన్యాయమని నీలాదీశారు. బీసీలకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అని తేల్చి చెప్పారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *