Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ఐఎన్టియుసి 327 యూనియన్ జండా ఆవిష్కరణ కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఐఎన్టియుసి 327 యూనియన్ జండా ఆవిష్కరణ కార్యక్రమం

ఐఎన్టియుసి 327 యూనియన్ జండా ఆవిష్కరణ కార్యక్రమం
————————————————————————
జనగామ, సెప్టెంబర్ 29,పున్నమి జిల్లా ప్రతినిధి :
లింగాల ఘనపూర్ సెక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా INTUC-327 స్టేట్ సెక్రటరీ జనరల్ శ్రీధర్ స్టేట్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్,
కంపెనీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, రీజినల్ జిల్లా అధ్యక్షులు వీరాంజనేయులు, నరేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మహేందర్ కార్యదర్శి విజయ్ కుమార్ మరియు ఘనపూర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్, ఫయాజ్ మరియు జిల్లా,డివిజన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించిన శ్రీధర్ గారు మాట్లాడుతూ పలు సమస్యల పైన మాట్లాడుతూ
=> పే రివిజన్,
=> ఉద్యోగుల పదోన్నతులు, => ట్రాన్ఫర్లు,
=> EPF to GPF
=> ఆర్టిజన్ల ప్రధాన డిమాండ్ APSEB రూల్స్ సాధన
=> Unnamed కార్మికులను ఆర్టిజన్ గా గుర్తింపు
=> ఆర్టిజన్ పెండింగ్ లో ఉన్న పెయిడ్ హాలిడేస్ మరియు
అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు

ఐఎన్టియుసి 327 యూనియన్ జండా ఆవిష్కరణ కార్యక్రమం

ఐఎన్టియుసి 327 యూనియన్ జండా ఆవిష్కరణ కార్యక్రమం

ఐఎన్టియుసి 327 యూనియన్ జండా ఆవిష్కరణ కార్యక్రమం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *