Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

వెస్టిండీస్ పై భారత్ ఘనవిజయం ..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వెస్టిండీస్ పై భారత్ ఘనవిజయం ..

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
భారత్ వెస్టిండీస్ జరిగిన మ్యాచ్లో మొదటగా వెస్టిండీస్ బ్యాటింగ్ చేసింది 50 ఓవర్లకు గాను 295 పరుగులు చేసింది క్యాంపు బిల్ 62. గ్రీవ్స్ 101 పరుగులు చేశారు. ఇండియా 295 పరుగులకు చేజింగ్ లో విరాట్ కోహ్లీ 139 నాటౌట్ మరియు ఇండియా కెప్టెన్ గిల్. 108 పరుగులు చేశారు. కుల్దీప్ యాదవ్ పది ఓట్లు వేసి నాలుగు వికెట్లు తీసి భారతి విజయ పర్వముగా కొనసాగించారు.

వెస్టిండీస్ పై భారత్ ఘనవిజయం ..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *