Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
గూడూరు

Harikrishna

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
Harikrishna

ఈశ్వరవాక గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం.

పున్నమి న్యూస్ డి హరికృష్ణ చిట్టమూరు మండలం జులై 17,

తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం, ఈశ్వరవాక,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
ఆవరణలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నో నెల్లూరు జిల్లా కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎం.వి. రావు. ఫౌండేషన్ నేత్రత్వంలో నిర్వహించారు. తిరుపతి జిల్లా అందత్వ నివారణ సంస్థ వారి ఆదేశాల మేరకు చిట్టమూరు మండలం ఈశ్వర్వాక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని ప్రధానోపాధ్యాయుడు కేదార్నాథ్ ప్రారంభించారు.
బాల్రెడ్డిపాలెం పి హెచ్ సి పీహెచ్ కంటి వైద్యం నిపుణులు డాక్టర్ జి వి రమణ విద్యార్థులకు కంటి పరీక్ష లో నిర్వహించి దృష్టిలో పం ఉన్న వారిని గుర్తించరు.
వారికి త్వరలో కంటే అద్దాలు పంపిణీ చేస్తామని రమణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం. వి. రావు. ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీల మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు కేదార్నాథ్, డాక్టర్ జి వి వి రమణ,ఉపాధ్యాయులు,విద్యార్థులు మొదలైన వారు పాల్గొన్నారు.

Harikrishna

Leave a comment

Your email address will not be published. Required fields are marked *