Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
గూడూరు

Harikrishna

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
Harikrishna

తొణుకుమాల లో చిన్నారులకు విద్య సామాగ్రి పంపిణీ,

పున్నమి న్యూస్ డి.హరికృష్ణ జులై 18 చిల్లకూరు మండలం,

చిల్లకూరు మండలం తణుకు మాల గ్రామంలోని ఎంపీపీ పాఠశాల ఆవరణలో శనివారం అంగనవాడి కేంద్రం చిన్నారులకు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సీజనల్ వ్యాధులు శోకకుండా ఎం.వి రావు. పాఠశాల ఉపాధ్యాయుడు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, పాఠశాల ఉపాధ్యాయుడు సుకుమార్ హోమియో మందుల పంపిణీ చేశారు.
అనంతరం అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులు అందరికీ పలక, బలపం పంపిణీ చేశారు.
అనంతరం విద్యార్థులచే సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు.
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సుకుమార్, అంగన్వాడి కేంద్రం ఉపాధ్యా యిని ఎస్కే ఆసియా బి, ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం పలకలు,బలపాల పంపిణీ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులందరికీ హోమియో మందులు పంపిణీ చేశారు.

Harikrishna

Leave a comment

Your email address will not be published. Required fields are marked *