Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

కేజీబీవీ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న జిసిడిఓ గాయత్రి గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *కేజీబీవీ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న GCDO గాయత్రి ని సస్పెండ్ చేయాలి**GCDO గాయత్రి పై పూర్తి స్థాయి విచారణ జరిపి, సస్పెండ్ చేయాలి**ఎస్ ఎఫ్ ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు* *ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా**అనంతరం జిల్లా…

*కేజీబీవీ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న GCDO గాయత్రి ని సస్పెండ్ చేయాలి**GCDO గాయత్రి పై పూర్తి స్థాయి విచారణ జరిపి, సస్పెండ్ చేయాలి**ఎస్ ఎఫ్ ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు* *ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా**అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు* *ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం డి అమీర్ మహబూబాబాద్ పట్టణ నాయకులు నవీన్ సాయికుమార్ రవికుమార్ అవినాష్ ప్రణయ్ , తదితరులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *