వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు మండలంలో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు మరియు గ్యాస్ ఏజెన్సీ మూసివేయబడిన దృశ్యాలు ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
- స్థానిక వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కొరతతో మరియు సరఫరా సక్రమంగా అందక తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.
- ఈ విషయమై ఇండియన్ గ్యాస్ యజమాని నీ అడగగా మరో రెండు రోజులలో ఏ విషయం అయినది తెలియజేస్తామని తెలిపారు ఇప్పటికే 400 మంది బుక్ చేశారని వారికి రెండు రోజుల్లో ఏ విషయం అనేది తెలియజేస్తాము అని తెలిపారు ప్రతిసారి ఆలస్యం అవడం ఏంటని ప్రజలు…
దుత్తలూరు మండలంలో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు మరియు గ్యాస్ ఏజెన్సీ మూసివేయబడిన దృశ్యాలు ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కొరతతో మరియు సరఫరా సక్రమంగా అందక తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై ఇండియన్ గ్యాస్ యజమాని నీ అడగగా మరో రెండు రోజులలో ఏ విషయం అయినది తెలియజేస్తామని తెలిపారు ఇప్పటికే 400 మంది బుక్ చేశారని వారికి రెండు రోజుల్లో ఏ విషయం అనేది తెలియజేస్తాము అని తెలిపారు ప్రతిసారి ఆలస్యం అవడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కారం చూపాలని దుత్తలూరు మండల ప్రజలు కోరుకుంటున్నారు