Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

పి. నాగమునిరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత సంస్కృత జ్ఞాన బోధనకు శ్రీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పి. నాగమునిరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత సంస్కృత జ్ఞాన బోధనకు శ్రీకారం

వార్త ముఖ్యాంశాలు

  • కడప నగరంలో సంస్కృత వాంగ్మయం ఆధారంగా ఉచిత జ్ఞాన బోధ తరగతులు నిర్వహిస్తున్నట్లు పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి శంకర్ తెలిపారు.
  • తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం రిటైర్డ్ లెక్చరర్ పి.
  • నాగమునిరెడ్డి ఆధ్వర్యంలో ఈ తరగతులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

కడప నగరంలో సంస్కృత వాంగ్మయం ఆధారంగా ఉచిత జ్ఞాన బోధ తరగతులు నిర్వహిస్తున్నట్లు పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి శంకర్ తెలిపారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం రిటైర్డ్ లెక్చరర్ పి. నాగమునిరెడ్డి ఆధ్వర్యంలో ఈ తరగతులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

తరగతుల వివరాలు:

– చిరునామా: చలమారెడ్డిపల్లి, ఎంఎస్‌ఆర్ హిల్ వ్యాలీ, 12వ రోడ్, ఇంటి నంబర్ 111
– రోజు: ప్రతి శనివారం
– సమయం: సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు
– అర్హత: 15 సంవత్సరాలు పైబడిన వారు
– తరగతులు: ఉచిత సంస్కృత జ్ఞాన బోధ తరగతులు

సంస్కృత భాషపై ఆసక్తి ఉన్నవారు క్రింది నంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని డాక్టర్ పసుపులేటి శంకర్ తెలిపారు.

– 9849459046
– 9110519606
– 9490872112

Leave a comment

Your email address will not be published. Required fields are marked *