Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కర్నూలు

Dr. br అంబేద్కర్ గారి 69 వ వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేయడం జరిగింది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
Dr. br అంబేద్కర్ గారి 69 వ వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేయడం జరిగింది

వార్త ముఖ్యాంశాలు

  • కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూర్ గ్రామం పున్నమి ప్రతినిధి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూర్ గ్రామంలో ఈ రోజు DR.br అంబేద్కర్ గారి 69 వ వర్థంతి సందర్భంగా గ్రామంలో ఉన్న యువకులు పెద్దలు అందరూ కలిసి మన రాజ్యాంగ గ్రహీత ఐనటి వంటి…

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూర్ గ్రామం పున్నమి ప్రతినిధి
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూర్ గ్రామంలో ఈ రోజు DR.br అంబేద్కర్ గారి 69 వ వర్థంతి సందర్భంగా గ్రామంలో ఉన్న యువకులు పెద్దలు అందరూ కలిసి మన రాజ్యాంగ గ్రహీత ఐనటి వంటి మన DR.br అంబేద్కర్ గారికి పులమలతో నివాళి అర్పించడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *