వార్త ముఖ్యాంశాలు
- పేదల ఆరోగ్యానికి భరోసా..
- సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.3 లక్షల ఎల్ఓసీ మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన అలువాల గంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉండగా, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా రూ.3,00,000 విలువైన ఎల్ఓసీ మంజూరైంది.
- ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ చొరవతో ఈ ఆర్థిక సహాయం మంజూరైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
పేదల ఆరోగ్యానికి భరోసా.. సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.3 లక్షల ఎల్ఓసీ
మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన అలువాల గంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉండగా, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా రూ.3,00,000 విలువైన ఎల్ఓసీ మంజూరైంది.
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ చొరవతో ఈ ఆర్థిక సహాయం మంజూరైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు వైద్యపరంగా అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్‌కు గంగమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.