Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

30న సీఎం సభ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
30న సీఎం సభ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 22 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రకటనతో
కేటీఆర్ కు వణుకు మొదలైందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి సభను లక్ష మందితో విజయవంతంగా కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తూ రూ 350 కోట్ల బకాయిల చెల్లింపు.49 కోట్ల విద్యుత్ బకాయిల పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు

30న సీఎం సభ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *