వార్త ముఖ్యాంశాలు
- వరికుంటపాడు: రామాపురంలో ఈ నెల 29న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
- దుత్తలూరు నుంచి పామూరు వైపు వెళ్లే ఇతర వాహనాల రాకపోకలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దారి మళ్లించనున్నారు.
- ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని ఉదయగిరి సీఐ అంకమ్మరావు కోరారు.
వరికుంటపాడు: రామాపురంలో ఈ నెల 29న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దుత్తలూరు నుంచి పామూరు వైపు వెళ్లే ఇతర వాహనాల రాకపోకలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దారి మళ్లించనున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని ఉదయగిరి సీఐ అంకమ్మరావు కోరారు.