Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రామదాసు కండ్రిగలో రూ.4.90 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రామదాసు కండ్రిగలో రూ.4.90 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం రామదాసు కండ్రిగ పంచాయతీలో రూ.4.90 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
  • రూ.4.06 కోట్లతో నిర్మించనున్న ఆర్‌అండ్‌బీ రోడ్డుకు శంకుస్థాపన చేయగా, రూ.11 లక్షలతో నిర్మించిన స్మశానవాటిక ప్రహరీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు.
  • 15 ఏళ్ల తర్వాత పునరుద్ధరించిన ఆర్టీసీ బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి)
వెంకటాచలం మండలం రామదాసు కండ్రిగ పంచాయతీలో రూ.4.90 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.4.06 కోట్లతో నిర్మించనున్న ఆర్‌అండ్‌బీ రోడ్డుకు శంకుస్థాపన చేయగా, రూ.11 లక్షలతో నిర్మించిన స్మశానవాటిక ప్రహరీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. 15 ఏళ్ల తర్వాత పునరుద్ధరించిన ఆర్టీసీ బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *