Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
క్రైమ్

CBI పెండింగ్ కేసులు ఎన్నంటే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
CBI పెండింగ్ కేసులు ఎన్నంటే

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @ కేంద్ర దర్యాప్తు సంస్థ( CBI) పరిధిలో ఉన్న 7,072 అవినీతి కేసుల విచారణ పలు కోర్టుల్లో పెండింగ్లో ఉందని కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది.
  • దీనిలో 379 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉండటం గమనార్హం.
  • విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం..

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @
కేంద్ర దర్యాప్తు సంస్థ( CBI) పరిధిలో ఉన్న 7,072 అవినీతి కేసుల విచారణ పలు కోర్టుల్లో పెండింగ్లో ఉందని కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది.

దీనిలో 379 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉండటం గమనార్హం.

విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. గతేడాది డిసెంబరు 31 నాటికి 1,506 కేసులు మూడేళ్లలోపు పెండింగ్లో ఉన్నాయి.

ఇది ఎంతగానో ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *