రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్ సమావేశం ఈరోజు ఎలగందుల అంజయ్య అధ్యక్షతన భువనగిరిలో జరిగినది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర రైతు సంఘం ప్రధాన…