పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తీసేయవద్దు అని వినతిపత్రం అందజేసిన నియోజవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.
నర్సంపేట, వరంగల్ జిల్లా ఓరుగల్లు ఉద్యమ నేత నర్సంపేట మాజీ శాసన సభ్యులు దిగవంత నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తీసేయవద్దు. దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహo తీసేయవద్దు…