Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

మన ఊరి బోనాల పండుగకు ఘనంగా ఆహ్వానం బుధరావుపేట. సర్పంచ్ పెసర రాణి గోవర్ధన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మన ఊరి బోనాల పండుగకు ఘనంగా ఆహ్వానం బుధరావుపేట. సర్పంచ్ పెసర రాణి గోవర్ధన్

🌺 *మన ఊరి బోనాల పండుగకు ఘనంగా ఆహ్వానం* 🌺
16.08.2026. ఆదివారం రోజున.
మన గ్రామ ప్రజలందరి ఐక్యతకు, ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిర్వహించుకునే బోనాల పండుగను ఈసారి కూడా భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించుకుందాం.
అమ్మవారి ఆశీస్సులతో మన గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి నెలకొనాలని కోరుకుంటూ ఈ పవిత్ర వేడుకను జరుపుకుందాం.
కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా మన ఊరి ప్రజలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని బోనాల పండుగను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
🙏 అమ్మవారి ఆశీస్సులు మన గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ… 🙏
ఇట్లు
బుధరావుపేట గ్రామ సర్పంచ్. మరియు
గ్రామ పాలకవర్గం.

మన ఊరి బోనాల పండుగకు ఘనంగా ఆహ్వానం బుధరావుపేట. సర్పంచ్ పెసర రాణి గోవర్ధన్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *