స్వర్ణ మహల్లో అట్టహాసంగా గ్యారాల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పెద్ద అంబర్పేట్ న్సిపాలిటీ మాజీ కౌన్సిలర్, జీఎస్ సేవా సమితి చైర్మన్ గ్యారాల శ్రీనివాస్ గౌడ్…