కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నూతన సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో తుర్కపల్లి గ్రామానికి చెందిన నూతనంగా ఎంపికైన గ్రామ సర్పంచ్ రోడ్డబాగ్య వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీ కండువా…