Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నూతన సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నూతన సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు

వార్త ముఖ్యాంశాలు

  • రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో తుర్కపల్లి గ్రామానికి చెందిన నూతనంగా ఎంపికైన గ్రామ సర్పంచ్ రోడ్డబాగ్య వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ అయిన కేక మహేందర్…

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో తుర్కపల్లి గ్రామానికి చెందిన నూతనంగా ఎంపికైన గ్రామ సర్పంచ్ రోడ్డబాగ్య వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ అయిన కేక మహేందర్ రెడ్డి
తుర్కపల్లి గ్రామా నివాసులైన అంబేద్కర్ సంఘం శాఖ అంకని అశోక్ అంకని మురళి అడ్వకేట్ అంకని అశోక్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు వెలుమల రామిరెడ్డి యాదగిరి గౌడ్ కర్ణాకర్ బాలయ్య ఇతర కార్యకర్తలు ప్రముఖ వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు
అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింలు మహిళా మండల అధ్యక్షులు వనిత పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు
మాజీ ఎంపీటీసీ శ్రీనివాసు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *