కార్మికులను భయపెడుతున్న “సీఎస్సీ ఆరోగ్య రక్ష” పరీక్షలు రద్దు చేయాలి
ముస్తాబాద్/ మార్చి/ పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లాలో భవన నిర్మాణ మరియు ఇతర రంగాల కార్మికులను “సీఎస్సీ ఆరోగ్య రక్ష” పేరుతో రక్త పరీక్షలు చేయించుకోవాలని బలవంతం చేస్తున్నారని బిల్డింగ్ అండ్…