రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీలో కొత్త నియామకాలు – నేతలకు హార్ధిక అభినందనలు
రాజన్న సిరిసిల్ల జిల్లా/ పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలో కీలక పదవులకు నియామకాలు చోటుచేసుకున్నాయి. జిల్లా ఉపాధ్యక్షులుగా కొండం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఏళ్ల బాల్…