పేదల కోసం ప్రభుత్వం – ముస్తాబాద్‌లో మరో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
ముస్తాబాద్ /ఏప్రిల్ 23/ పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా.ముస్తాబాద్ మండల పట్టణ కేంద్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద దబ్బెడ లావణ్య-చంద్రం గార్లు ఇందిరమ్మ ఇల్లు…