“పేదలకు అండగా CMRF.. ప్రజా సేవే మా లక్ష్యం” – ఏళ్ళ బాల్రెడ్డి, గజ్జెల రాజు
రాజన్న సిరిసిల్ల జులై 18 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్లో రూ.32 లక్షల CMRF చెక్కుల పంపిణీ – పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలో మొత్తం 71 మంది…