పున్నమి ప్రతినిధి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం* *జగద్గిరిగుట్ట, పాపిరెడ్డి నగర్*
15 ఆగస్టు శనివారం రోజు జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్ లోని _Smart KIDZ Patasala_ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు సైనికులు, పోలీసు…